ఎడ్లపాడు:
♦️వివాహిత మహిళ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు యడ్లపాడు ఎస్సై ఎ.నాగేశ్వరరావు తెలిపారు.
♦️యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన గూడూరి ప్రమీల (46)కు
ఈనెల 7వ తేదీన విపరీతమైన కడుపునొప్పి వచ్చింది.
బాధను భరించలేక ఎలుకల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
♦️చికిత్స పొందుతున్న ప్రమీలా గురువారం మృతి చెందింది. భర్త బాజీ ఫిర్యాదుతో యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.