728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 12, 2020

నేడు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు

చిలకలూరిపేట:
🔸ది. 12-06-20 శుక్రవారం చిలకలూరిపేట టవున్-1 పరిధిలోని మద్దినగర్ ఫీడర్ మరమత్తులు దృష్ట్యా..

🔸శ్రీనివాస కాలనీ, క్రీస్తు కాలనీ, దాసరి కాలనీ, మద్ది నగర్, రహమత్ నగర్, ప్రభుత్వ వైద్యశాల, జాగుపాలెం,కోమరవల్లిపాడు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేబయబడును.

🔸ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని విద్యుత్ శాఖ డీ.ఈ.ఈ, సీహెచ్ రాంబోట్లు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE