728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 27, 2020

నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కోట సుబ్బు మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు.

♦️స్థానిక శాసన సభ్యురాలు మాల కులానికి చెందిన వారికి ఇరువురికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు, తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని వారు అన్నారు.

♦️సీఎం  జగన్మోహన్రెడ్డి చెప్పిన  ప్రకారం ఇక్కడ మాదిగలకు న్యాయం జరగడం లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము తమ సత్తా చాటుతామని వారు ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది Rating: 5 Reviewed By: NEWS UPDATE