728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 27, 2020

సీఎం మీద ఉన్న గౌరవంతో షోకాజ్‌కు రిప్లై ఇస్తాను: రఘురామకృష్ణంరాజు

అమరావతి:
★ సీఎం జగన్‌కు తెలియకుండా ఎంపీ విజయసాయిరెడ్డి తనకు షోకాజు నోటీసు ఇచ్చాడనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు.

★ విజయసాయిరెడ్డికి తనపై కోపమెందుకో తెలియట్లేదన్నారు.

★ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి పోటీ లేదని తెలిపారు.

★ వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్‌-2గా ఉన్నారని తెలపారు.

★ వైసీపీలో నిజమైన స్వామిభక్తి ఉన్న ఎంపీని తానేనని స్పష్టం చేశారు.

★ తనకు షోకాజ్‌ నోటీసు పంపారనేది మీడియాలో చూశానని, షోకాజ్‌ నోటీస్‌ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

★ పదవిని తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

★ 29న మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం చెబుతానని, ప్రజాసమస్యల కోసమే తన పోరాటమని రఘురామకృష్ణంరాజు చెప్పారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సీఎం మీద ఉన్న గౌరవంతో షోకాజ్‌కు రిప్లై ఇస్తాను: రఘురామకృష్ణంరాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE