ఆంధ్రప్రదేశ్:
★ దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై ప్రజల ఆలోచన విధానం మారాలని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
★ చైనా ఉత్పత్తులకు ఇండియా అంగడిగా మారిపోయిందన్నారు.
★ ఇకనైనా ఆ పరిస్థితి మారాలన్నారు.
★ ఇన్నాళ్లు దేశీయ మార్కెట్ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేశామని.. ఇక నుంచి ఆ ధోరణి మార్చుకోవాలన్నారు.
★ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్న కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను కూడా బీజేపీ హయాంలో పరిష్కారం అయ్యాయని అన్నారు.
★ విజయవాడలో బీజేపీ రాయలసీమ జోన్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
★ ప్రభుత్వంపై పోస్టులు పెట్టినా, ఇతర పార్టీలో చేరినా, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు.
★ ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తుంచుకోవాలన్నారు కిషన్ రెడ్డి.
★ హోంమంత్రిగా నాకు ఏపీలో పోలీసుల తీరుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
★ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గొంతు నొక్కటం సరికాదన్నారు.