Home > NEWS > గుంటూరు ప్రభుత్వాసుపత్రికి నూతన సూపరింటెండెంట్ LOCAL NEWS గుంటూరు ప్రభుత్వాసుపత్రికి నూతన సూపరింటెండెంట్ గుంటూరు :గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ సుధాకర్ నియమితులయ్యారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ గా గతంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ గా చేసిన డాక్టర్ బాబులాల్ నియమితులయ్యారు Advertisements LOCAL NEWS June 02, 2020