చిలకలూరిపేట:
♦️కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ వైరస్ లక్షణాలు ఏమిటి..అనే విషయంపై ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ IMA కార్యదర్శి డాక్టర్ అమర్ తో ఇంటర్వ్యూ..♦️అలానే వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్ లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కరోనా వైరస్ వల్ల వచ్చే ఫీవర్ లక్షణాలు ఏమిటి.. డెంగ్యూ ఫీవర్ వల్ల వచ్చే లక్షణాలు ఏమిటి అనే విషయం గురించి వివరంగా డాక్టర్ అమర్ తెలియజేశారు.
