728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2020

కన్న కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టిన కసాయి తండ్రి

పెదనందిపాడు:
♦️గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

♦️పెదనందిపాడు పోలీస్
స్టేషన్ పరిధిలో 16 సం కన్న కూతురిపై అత్యాచారనికి ఒడిగట్టిట్టాడు ఓ కసాయి కన్నతండ్రి.

♦️అనంతరం పరారీలో ఉన్నాడు ఆ బాలిక తండ్రి.

♦️కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు
పెదనందిపాడు పోలీసులు..

♦️మద్యం మత్తులో పైశాచికనికీ ఒడిగట్టిన తండ్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కన్న కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టిన కసాయి తండ్రి Rating: 5 Reviewed By: NEWS UPDATE