728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

పిడుగురాళ్ళ: మండలం లోని తుమ్మల చెరువు గ్రామం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. విషయం ముగ్గురు ప్రాణ స్నేహితులు ప్రాణాలు విడిచారు. మరణం లో సైతం ఒకరికొకరు తోడుగా చేతులు విడవకుండా ఉన్నారు మిత్రులు ఆడుకుందామని వెళ్లి గ్రామంలో ఉన్న చిన్న కాలువలు దిగి. పుడులో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన ముగ్గురు మిత్రులు పిల్లలు కనబడకపోవడం తో వెతుకులాటలో ప్రారంభించిన గ్రామస్తులకు తర్వాత ఊరి చివర ఉన్న కాలవలో పిల్లల ఆనవాళ్ళు కనబడటంతో  చూసి బయటకు తీసుకువచ్చారు.. తల్లిదండ్రుల రోదనలతో తుమ్మలచెరువు  గ్రామం మొత్తం పెను విషాదం లో ఉంది. సంఘటనా స్థలానికి ఆర్డిఓ పార్థసారథి. తహసిల్దార్ భాస్కరరావు. ఎస్ఐ పవన్ కుమార్. వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE