728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్‌

అమరావతి:
♦️డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల.

♦️ఈ నెల 18న దీనికి సంబంధించిన వెలువడనున్న నోటిఫికేషన్‌.

♦️జులై 6న జరగనున్న పోలింగ్‌.

♦️నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు.

♦️26న నామినేషన్లను పరిశీలన.

♦️29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం.

♦️శాసనసభ్యుల కోటాలో భర్తీ కానున్న స్థానం.

♦️జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌.

♦️అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE