చిలకలూరిపేట: అమరావతి రైతుల దీక్షలు 181వ రోజుకి చేరిన సందర్భంగా వారికి సంఘీభావంగా చిలకలూరిపేట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చెప్పటారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ మాట్లాడుతూ అప్పటి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన చండ్ర రాజేశ్వర రావు నుంచి ఇప్పటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వరకు రాజధానిని అమరావతి లొనే పెట్టాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాజధానిని మార్చలనే నిర్ణయాన్ని వెన్నక్కు తీసుకొని అమరవతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కామ్రేడ్ సుబ్బాయమ్మ,కామ్రేడ్ సుభాని,కామ్రేడ్ చేరుకుపల్లి నిర్మల ,బాబురావు, వెంకటయ్య లలిత,నాసర్, తదితరులు పాల్గొన్నారు.
June 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అమరావతి రైతుల దీక్షకు సంఘీభావంగా చిలకలూరిపేట సిపిఐ కార్యాలయంలో నిరసన దీక్షలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

