అమరావతి:
★ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.
★ ''జగన్నాటకం'' సీఎం జగన్ నటన ముందు ఆస్కార్ కూడా దిగదుడుపే అని, టెర్రరిస్ట్ ఇంటిపై దాడి చేసినట్టు బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంటిలోకి పోలీసులు ప్రవేశించారని లోకేష్ మండిపడ్డారు.
★ ఆపరేషన్ అయ్యిందని రిపోర్టులు చూపించినా మానవత్వం లేకుండా ప్రవర్తించారని, కనీసం మందులు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా హింసించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
★ ఆరోపణ వచ్చిన రోజే విచారణకు సిద్ధం అన్న అచ్చెన్నని, 20 గంటల పాటు రోడ్లపై తిప్పి గాయం పెద్దదయ్యేలా, అత్యంత క్రూరంగా వ్యవహరించారని విమర్శించారు.
★ ప్రతి నిమిషం అచ్చెన్న పడుతున్న కష్టాన్ని తెలుసుకొని ఆనంద పడిన జగన్.. ఇప్పుడు మంచి వైద్యం అందించమని అధికారులకు చెప్పడం జగన్నాటకం కాకపోతే ఏమవుతుందని లోకేష్ ప్రశ్నించారు.