728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

చిలకలూరిపేట రూరల్, ఎడ్లపాడు ఎస్ఐలు బదిలీ

గుంటూరు జిల్లా:
♦️యడ్లపాడు, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐలు బదిలీ

♦️తుళ్లూరు ట్రాఫిక్ నుండి బదిలీపై యడ్లపాడు రాక. ప్రస్తుత ఎస్. ఐ నాగేశ్వరరావు క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ

♦️బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్. ఐ శ్రీహరి.

చిలకలూరిపేట రూరల్ ఎస్సై అసన్ బదిలీ..
♦️చిలకలూరిపేట రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న అసన్ బాపట్ల అర్బన్ ఎస్సైగా బదిలీ చేశారు. బాపట్ల లో పనిచేస్తున్న భాస్కర్ను చిలకలూరిపేట రూరల్ ఎస్ఐగా బదిలీ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్, ఎడ్లపాడు ఎస్ఐలు బదిలీ Rating: 5 Reviewed By: NEWS UPDATE