728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 30, 2020

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది: నారా లోకేష్

అమరావతి:
★ పేదల స్థలాలు లాక్కొని తిరిగి వారికే అమ్మకం పెడుతున్నారు.

★ దళితుల భూములు లాక్కొని వారికి జీవనోపాధి లేకుండా చేసారు, ఇప్పుడు గిరిజనుల భూములపై పడ్డారు.

★ కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పోలోపల్లి ఎస్టి కాలనీకి చెందిన గిరిజనుల భూమిని జగన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీన పర్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు వాటి వివరాలు అన్నీ ఉన్నాయి.

★ వారి ఉపాధికి ఊతం ఇవ్వాల్సింది పోయి, 15 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల పొట్టపై కొట్టే అహంకారం ఎక్కడి నుండి వచ్చింది జగన్ రెడ్డి?
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE