నెల్లూరు జిల్లా: నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉషారాణి అనే మహిళా ఉద్యోగిపై అడ్మిన్ మేనేజర్ భాస్కర్ దాడి చేసిన కేసులో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఫోర్త్ టౌన్ సీఐ నాగ రత్నమ్మ.
ఈనెల 27వ తేదీనే కంప్లయింట్ వచ్చిందని, అదే రోజు కేసు నమోదు చేశామని ఆమె స్పష్టం చేశారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించామని, అక్కడ ఉన్న సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని తెలిపారు.