728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

చిలకలూరిపేటలోని శివాలయం ప్రాంతంలోని కంటైన్మెంట్ జోన్ ను ఎత్తివేసిన అధికారులు

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలో  మొట్టమొదటి గా నమోదైన పాజిటివ్ కేసు ఉన్న ప్రాంతమైన కళామందిర్ ప్రక్కనే ఉన్న శివాలయం వీధి ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్  ను అధికారులు ఎత్తివేసారు.

♦️ఆ వీధిలో ఉన్న బారికేడ్లను తొలగించారు. ఇప్పుడు ఆ వీధిలో జనం తిరగడానికి అనుకూలంగా చీరాల రోడ్డు శివాలయం వీధి ఫ్రీ ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలోని శివాలయం ప్రాంతంలోని కంటైన్మెంట్ జోన్ ను ఎత్తివేసిన అధికారులు Rating: 5 Reviewed By: NEWS UPDATE