728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 20, 2020

ఏకాంత సేవ తర్వాత నేటి రాత్రికి శ్రీవారి ఆలయం మూత.. రేపు భక్తులకు దర్శనం బంద్

తిరుమల: సూర్యగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూతబడనుంది. నేటి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు సూర్యగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం రోజువారి కైంకర్యాలు నిర్వహించి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తామని, కైంకర్యాల నిర్వహణలో భాగంగా రేపు భక్తులకు దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏకాంత సేవ తర్వాత నేటి రాత్రికి శ్రీవారి ఆలయం మూత.. రేపు భక్తులకు దర్శనం బంద్ Rating: 5 Reviewed By: NEWS UPDATE