728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 20, 2020

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... రేపటి నుంచి 14రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రాంతాలు

ఆంధ్ర ప్రదేశ్:
♦️శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ ప్రాంతాలలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించిన కలెక్టర్ జె.నివాస్.

♦️అనంతపురం జిల్లాలో... అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, యాడికి, పామిడి, కదిరి, గుంతకల్లు.

♦️ప్రకాశం జిల్లాలో... ఒంగోలు, చీరాలలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రటించారు ఆయా జిల్లా కలెక్టర్లు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... రేపటి నుంచి 14రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రాంతాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE