చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట అర్బన్ సీఐ బదిలీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
♦️నూతన సీఐ గా చీరాల లో విధులు నిర్వహిస్తున్న సీఐ లేదా నెల్లూరులో పనిచేస్తూ వీ.అర్ లో ఉన్న సిఐ గాని చిలకలూరిపేట అర్బన్ కు రావచ్చని తెలుస్తోంది.
♦️ప్రస్తుతం పనిచేస్తున్న సిఐ సూర్యనారాయణను ఐ. జీ వీ ఆర్ కు పంపినట్లు సమాచారం.