728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 20, 2020

అనంతపురం జిల్లాలో ఈనెల 21 నుంచి 7 రోజులు పాటు లాక్ డౌన్

అనంతపురం జిల్లా:
★ అధికారికంగా ప్రకటించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు.

★ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్.

★ ముందుగా అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్.

★ అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11 వరకు దుకాణాలకు అనుమతి.

★ ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు.

★ ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి.

★ టి కేఫ్ లు పూర్తి, హోటల్స్ లో ఆన్ లైన్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే పార్సిల్.

★ మాంసం దుకాణాలు ఆదివారం పూర్తిస్థాయిలో బంద్.

★ వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయి లాక్ డౌన్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అనంతపురం జిల్లాలో ఈనెల 21 నుంచి 7 రోజులు పాటు లాక్ డౌన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE