728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 27, 2020

ఆర్టీసీలో కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాల తొలగింపు ప్రచారంపై ఎండీ వివరణ

విజయవాడ:
♦️ఆర్టీసీలో ఏ ఒక్క కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించడం లేదు.

♦️మే 22 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో 19 మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు.

♦️సిబ్బంది ఆరోగ్యం భద్రతా చర్యలకు అనుగుణంగా కొన్నిమార్గదర్శకాలు జారీ చేశాం.

♦️వైరస్ వ్యాప్తిని ఆపడానికి కార్యాలయంలో ఉద్యోగులు "బేర్ మినిమమ్" పరిమితం చేశాం.

♦️ప్రస్తుతం ఆర్టీసీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కూడా నడవడంలేదు.

♦️కోవిడ్ వ్యాప్తి నివారణ దృష్ట్యా అవసరమైన వారిని మాత్రమే విధులకు పిలుస్తున్నాం.

♦️సంస్థలోని అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్టు సిబ్బందిలో ఏ ఒక్కరి ఉద్యోగం రద్దు కాదు.

♦️కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది.

♦️ఈ అంశాన్ని మంత్రి పేర్నినాని, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాం.

♦️వారి సూచనల మేరకు తగు నిర్ణయం తీసుకుంటాం అని ఎం.డీ తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆర్టీసీలో కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాల తొలగింపు ప్రచారంపై ఎండీ వివరణ Rating: 5 Reviewed By: NEWS UPDATE