చిలకలూరిపేట:
♦️పట్టణంలో ప్రస్తుతం మూడు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఒకటి చినపీరుసాహెబు వీధి పరిసర ప్రాంతాల్లోది కాగా, రెండవది రజక వీధి లోనిది మరియు మూడవది సుభాని నగర్లోనిది.
♦️ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మొదటి కంటైన్మెంట్ జోన్ పరిధిలో కొంత వరకు వ్యాపార సంస్థలకు వెసులుబాటు ఉంది.
♦️రెండవది రజక వీధిలో ఉన్న కంటైన్మెంట్ జోన్. ఆ ప్రాంత పరిధిలోని చౌత్రాసెంటర్లో వ్యాపార, వాణిజ్య, సముదాయాలు, బ్యాంకులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో జోన్ ఏర్పాటు చేసి సుమారు నెల రోజులు కావస్తోంది.
♦️ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆ ఏరియాలో పాజిటివ్ కేసు నమోదు అయిన తర్వాత ఆ వ్యక్తి చికిత్స పొంది రికవర్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన 14 రోజుల తర్వాత మాత్రమే కంటైన్మెంట్ జోన్ ఎత్తివేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
♦️అయితే రజక వీధిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి చికిత్స అనంతరం రికవర్ అయి ఈనెల ఎనిమిదో తేదీన ఇంటికి చేరుకున్నారు.
♦️ఆ నిబంధనల ప్రకారం 22వ తేదీన కంటైన్మెంట్ జోన్ను ఎత్తివేయాలి. ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిన తర్వాత మరో వ్యక్తికి అదే ప్రాంతంలో పాజిటివ్ రాకపోతే నియమ నిబంధనల ప్రకారమే 14 రోజుల తర్వాత జోన్ ను ఎత్తివేయాలని నిబంధనలు చెబుతున్నాయి.
♦️ఆ ప్రకారం చూస్తే 22వ తేదీ సోమవారానికి ఆ యొక్క జోన్ ను ఎత్తి వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మరి 22వ తేదీ సోమవారానికి కంటైన్మెంట్
జోన్ను ఎత్తి వేస్తారా లేదా అని చర్చ జరుగుతుంది.