24x7 NEWS UPDATE:
తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కొత్త ఒరవడికి మా https://www.24x7newsupdate.com/ వెబ్‌సైట్ శ్రీకారం చుట్టిందని సగర్వంగా చెబుతున్నాం. వెబ్సైట్ ప్రారంభించిన 2 నెలల కు మా వెబ్సైట్ 11లక్షల మందికి చేరువ కావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
వీక్షకుల ఆసక్తి ఏ మాత్రం తగ్గని రీతిలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వారి అభిరుచులకు అనుగుణంగా విజయవంతంగా ముందుకు వెళుతున్నాం..ఎవరి స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాయకుండా, నిష్పాక్షికమైన వార్తా కథనాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సాగుతున్న మా అక్షర యజ్ఞంలో మా వెబ్ సైట్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన మా వెబ్ సైట్ వీక్షకులకు ఇదే సహకారం.. ఇదే అభిమానం చిరకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ...