అమరావతి:
🔷 ఏపి హెల్త్ బులిటెన్ విడుదల.
🔷 ఏపిలో తీవ్రస్ధాయిలో విజృంబిస్తున్న కరోనా వైరస్.
🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 2432 కరోనా పాజిటివ్ కేసులు, 44మరణాలు.
🔷 రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 2412.
🔷 ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 20 మందికి కరోనా నిర్ధరణ.
🔷 దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35451.
🔷గడిచిన 24 గంటల్లో మొత్తం 22197 శాంపిల్స్ పరీక్ష.
🔷 ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 452.