728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 19, 2020

చిలకలూరిపేటలో నేటికి సుమారు 125 కరోనా కేసులు: డాక్టర్ గోపీనాయక్

చిలకలూరిపేట: పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు భౌతిక దూరం పాటించాలి అని తమను తాము రక్షించుకుంటే తప్ప కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టమని నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలిపారు.

పట్టణంలోని రజక కాలనీ, సుబ్బయ్యతోట పరిధిలోని సుమారు 200 మంది ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకు ఈ రోజు రజక కాలనీ పీహెచ్సీలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత పట్టణంలోని ఇతర ప్రాంతాల ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తామని నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేటికి సుమారు 125 కరోనా కేసులు: డాక్టర్ గోపీనాయక్ Rating: 5 Reviewed By: NEWS UPDATE