728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గంలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ఈ రోజు నలుగురికి, కోమటినేని వారి పాలెం గ్రామంలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండల పరిధిలో ఈరోజు నమోదైన 12 పాజిటివ్ కేసులుతో మొత్తం ఇప్పటివరకు 86 కేసులు నమోదయ్యాయి.

నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ముగ్గురికి, చిరుమామిళ్ల గ్రామంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  నాదెండ్ల మండలంలో ఈరోజు నమోదైన 5 పాజిటివ్ కేసులతో ఇప్పటివరకు నాదెండ్ల మండలం మొత్తం మీద 93 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE