చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరులో ఇద్దరు కరోనా బాధితులు గురువారం మృతి చెందారు. ఆర్యవైశ్య వీధికి చెందిన 70 సంవత్సరాల వృద్దుడు కరోనా పాజిటివ్ తో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించాడు.
వారం రోజుల క్రితం కరోనాతో మృతి చెందిన హోటల్ యజమాని కుటుంబంలో రెండో మరణం చోటుచేసుకుంది. అతని నుంచి కుమారుడుకి కరోనా సోకింది. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ ఊరిలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో కరోనా బారిన పడి అత్యధికంగా ఐదుగురు మృతి చెందటం జరిగింది.