728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 29, 2020

రాష్ట్రంలో కొత్తగా 1,764 కేసులు... 12 మరణాలు

తెలంగాణ:
🔷 రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు మంగళవారం (28న) నమోదయ్యాయి.

🔷 దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది.

🔷 ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బుధవారం ఉదయం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది.

🔷 కరోనాతో నిన్న 12 మంది మృతి చెందారు.

🔷 దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది.

🔷 రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

🔷 రాష్ట్రంలో కరోనా నుంచి 43,751 మంది కోలుకోగా, మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,663కు చేరిందని అధికారులు వెల్లడించారు.

🔷 కొత్తగా నిన్న 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1764 కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో కొత్తగా 1,764 కేసులు... 12 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE