728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 29, 2020

టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనున్న హైకోర్ట్

అమరావతి:
★ మొన్న 27న తీర్పు ను రిజర్వ్ చేసిన హైకోర్టు.

★ ఇప్పటికే అచ్చెన్నాయుడు, ఏసీబీ ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.

★ ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.

★ హైకోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆసుపత్రిలో  ప్రస్తుతం చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనున్న హైకోర్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE