అమరావతి:
★ ఇంటర్మీడియట్ లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు.
★ విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.
★ సబ్జెక్టుకు ఒక వర్క్ బుకు ప్రత్యేకంగా ఇవ్వనున్నారు.
★ జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.
★ ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021ను సిద్ధం చేసింది.
★ కళాశాలల్లో ఉదయం సైన్సు, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చు.
★ కళాశాలలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి. సీబీఎస్ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు తగ్గిస్తారు.
★ రెండో శనివారమూ పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటాయి.
★ విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.