728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 18, 2020

గ్రూప్‌-1ను రెండు నెలల్లో తేల్చేయండి.. హైకోర్టు సింగిల్‌ జడ్జికి ధర్మాసనం సూచన

అమరావతి:
★ గ్రూప్‌-1 పరీక్షల వ్యవహారాన్ని 2 నెలల్లోగా తేల్చాలని హైకోర్టు సింగిల్‌ జడ్జికి ధర్మాసనం సూచించింది.

★ అదేవిధంగా సింగిల్‌ జడ్జి ఇచ్చే తీర్పునకు లోబడే గ్రూప్‌-1 పరీక్షల వ్యవహారం ఉంటుందని కూడా ఏపీపీఎస్సీకి తేల్చి చెప్పింది.

★ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గ్రూప్‌-1ను రెండు నెలల్లో తేల్చేయండి.. హైకోర్టు సింగిల్‌ జడ్జికి ధర్మాసనం సూచన Rating: 5 Reviewed By: NEWS UPDATE