728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 18, 2020

'ఒకే దేశం.. ఒకే బోర్డు' పిల్ కొట్టివేత

న్యూఢిల్లీ:
★ దేశవ్యాప్తంగా 6-14 ఏళ్ల పిల్లలందరికీ 'ఒకే దేశం.. ఒకే కార్డు దిశగా.. ఒకే రకమైన పాఠ్యాంశాలు, ఏకీకృత సిలబస్ ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

★ ఇవి విధానపరమైన అంశాలనీ, వీటిని కోర్టులు నిర్ణయించలేవని ధర్మాసనం పేర్కొంది.

★ ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లను ద్వారా వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్ బోర్డు ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 'ఒకే దేశం.. ఒకే బోర్డు' పిల్ కొట్టివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE