చిలకలూరిపేట: పట్టణంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం పట్టణంలో మొత్తం మీద ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
సుబ్బయ్య తోట - 2
సుభాని నగర్ - 2
సొలస వారి వీధి - 1
బాబు గారితోట - 1
RVSCVSస్కూల్ రోడ్ - 2
దీంతో చిలకలూరిపేట పట్టణంలో నేటికి 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
సుబ్బయ్య తోట - 2
సుభాని నగర్ - 2
సొలస వారి వీధి - 1
బాబు గారితోట - 1
RVSCVSస్కూల్ రోడ్ - 2
దీంతో చిలకలూరిపేట పట్టణంలో నేటికి 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

