728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 19, 2020

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... 24 గంటల్లో 5,041 కేసులు

అమరావతి:
🔷 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

🔷 ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,148 సాంపిల్స్ ని అధికారులు పరీక్షలు నిర్వహించారు వారిలో 5,041 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

🔷 దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది.

🔷 రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 22,890 మంది డిశ్చార్జి.

🔷 వివిధ కోవిడ్-19‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 26,118 మంది చికిత్స పొందుతున్నారు.

🔷 రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 642 మంది మరణించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో విజృంభిస్తున్న కరోనా... 24 గంటల్లో 5,041 కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE