అమరావతి:
★ 90 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది.
★ బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తొలగించారు.
★ ఇప్పుడు నెల్లూరు జిల్లా కావాలిలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, కూడు, గూడు, గుడ్డ ఉన్ననాడే పేదవాడికి సంపూర్ణ స్వరాజ్యం అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం తొలగించారు.
★ విగ్రహాలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
★ తలకెక్కిన అధికార మదంతో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ కి ప్రజలే బుద్ధి చెబుతారు.