728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

చిలకలూరిపేట పట్టణంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పట్టణంలోని రాగన్నపాలెం జమ్మి చెట్టు సమీపంలో ఒక ప్రైవేటు కంటి ఆసుపత్రి లో పనిచేస్తున్న నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చింది.

అలానే రాగన్నపాలెం లోని ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సుబ్బయ్యతోటలోని మెయిన్ బజార్ లో ఒక వ్యక్తి మార్టూరు లో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఆ వ్యక్తి కూడా ఈ రోజు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.

ఉదయం నుండి మూడు కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE