728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

చిలకలూరిపేటలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... నేడు కొత్తగా మరో 18 కేసులు

చిలకలూరిపేట: కరోనా మహమ్మారి పట్టణంలో రోజురోజుకు విస్తరిస్తోంది. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో మార్చి 23వ తేదీ నుండి నమోదైన కేసులోకెల్లా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కేసుల వివరాలు:
సంత బజార్               -  3
సుభానినగర్               -  2
గాంధీపేట                   -  2
సుబ్బయ్యతోట           -  2
రాగన్నపాలెం లైన్లో       -  2
మారేళ్ళవారివీధి         -  2
RVSCVS రోడ్            -  1
కృష్ణమహల్ రోడ్         -  1
దాసరి బజార్              -  1
పట్టణ ప్రాంతంలో
మరో రెండు చోట్ల        -  2
                               ________
                                    18
                               ________

ఇప్పటిదాకా చిలకలూరిపేట పట్టణంలో నమోదైన పాజిటివ్ కేసులో కెల్లా అత్యధికంగా ఈరోజు 18 కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి.

NOTE: 24x7 NEWS UPDATE లింక్ షేర్ చేసుకోండి... మా కంటెంట్ కి కాపీ రైట్స్ వున్నాయి కావున ఎవరు కూడా కంటెంట్ కాపీ చేసుకోవద్దని మనవి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... నేడు కొత్తగా మరో 18 కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE