728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

హైకోర్టు ఆదేశాలతోనే గవర్నర్ ను కలిశాను: నిమ్మగడ్డ రమేష్

అమరావతి:
🔷 హైకోర్టు ఆదేశాలతోనే గవర్నర్ ను కలిశాను.

🔷 ఏపీ ఎన్నికల కమిషన్ గా తిరిగి పునరుద్ధరించాల్సిందిగా గవర్నర్ కు విజ్ఞప్తి చేసాను.

🔷 ఈ మేరకు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చాను.

🔷 సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను.

🔷 తనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైకోర్టు ఆదేశాలతోనే గవర్నర్ ను కలిశాను: నిమ్మగడ్డ రమేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE