చిలకలూరిపేట:
🔶పట్టణంలోని చీరాల రోడ్డు పక్కన గల వెంగళరెడ్డి నగర్ లో నేడు తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది.
🔶డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి (29) హైదరాబాద్ కు వెళ్లి అక్కడే పది రోజుల ఉండి చిలకలూరిపేటకు ఈ నెల 5వ తేదీన తిరిగి వచ్చాడు.
🔶అనంతరం అనుమానంతో కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా ఆ పరీక్షల్లో సదరు వ్యక్తికి పాజిటివ్ ఉన్నట్లు జిల్లా అధికారులు కొద్దిసేపటి క్రితం తెలియజేశారు.
🔶అలానే పట్టణంలోని ఇంకో ప్రాంతానికి చెందిన బాలునికి కరోనా పాజిటివ్ సోకినట్లు జిల్లా అధికారులు ధ్రువీకరించారు. ఈ రోజు మొత్తం మీద చిలకలూరిపేట పట్టణంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది.