728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 8, 2020

ఈ రోజు జగన్ రెడ్డి ''రైతు దగా దినోత్సవం'': నారా లోకేష్

అమరావతి: విత్తనాలు ఇవ్వలేని కొడుకు,14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం వృధా చెయ్యడం దారుణం. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కోత, భరోసాలో కోత, గిట్టుబాటు ధర అడ్రెస్స్ లేదు, ఏడాదికి లచ్చ రూపాయిల లబ్ది రత్నం గల్లంతు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న సున్నా వడ్డీకి పేరు మార్పు, ఉచిత విద్యుత్ పథకానికి పేరు మార్పు. రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ రోజు జగన్ రెడ్డి ''రైతు దగా దినోత్సవం'': నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE