728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2020

చిలకలూరిపేట: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

చిలకలూరిపేట: ఈ రోజు, 09-07-20 గురువారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 2 పరిధిలోని బ్యాంక్ కాలనీ, పోలిరెడ్డి పాలెం, మదర్ థెరిస్సా కాలనీ, జిడ్డు పాలెం, కృష్ణ నగర్ ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డి. ఈ. ఈ సి హెచ్. రాంభోట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వీరు కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE