తెలంగాణ:
★ పిటీషన్ దాఖలు చేసిన నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న.
★ ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుండి సీఎం ఫామౌస్ కి వెళ్లారని పేర్కొన్న పిటీషనర్.
★ ముఖ్యమంత్రి ఫామౌస్ కు వెళ్లిపోయినట్టు యూట్యూబ్ లో ప్రచారం జరుగుతోందని పేర్కొన్న పిటిషనర్.
★ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం తెలియాల్సిన అవసరం రాష్ట ప్రజలకు ఉందన్న పిటీషనర్.
★ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని పేర్కొన్న పిటీషనర్.
★ ప్రభుత్వం లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి లేకపోవడం వలన సక్రమంగా పనిచేయడం లేదన్న పిటీషనర్.
★ గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని పేర్కొన్న పిటీషనర్.
★ తన ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్న పిటీషనర్.
★ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏంతో కృషి చేసి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
★ అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్.
★ కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసారు.
★ అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారు.
★ అనేక పత్రికల్లో, మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వార్తలు వస్తున్నాయి.
★ గత నెల 28 న మాజీ ప్రధాని పీవీ శత జయంతి రోజు మీడియా ముందుకు వచ్చారు.
★ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందొ తెలపాలని రిట్ పిటిషన్ దాఖలు.