అమరావతి:
🔷 ఏపీలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ.
🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా కేసులు.
🔷 40 మరణాలు నమోదు.
🔷 ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 2584 కేసులు.
🔷 ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా నిర్ధరణ.
🔷 దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,044.
🔷 గడిచిన 24 గంటల్లో మొత్తం 22,304 శాంపిల్స్‌కు పరీక్ష.
🔷 ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 18159.
🔷 ఇప్పటివరకు 19393మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్.
🔷 ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో 492 మంది మృతి.