అమరావతి:
★ రాష్ట్రంలో కరోనా పరీక్షల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
★ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గర్భిణీ కొవిడ్ పరీక్షల కోసం ఆస్పత్రి బయట గంటల సేపు వేచి ఉండడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన చెందారు.
★ ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శించారు.
చంద్రబాబు ట్వీట్..
★ రాష్ట్ర ప్రభుత్వం తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు.
★ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గర్భిణీ కొవిడ్ పరీక్ష కోసం 5 గంటలు వేచి ఉండడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.
★ అంత సమయం ఆస్పత్రిలో జనం మధ్య ఉంటే ఆమెకు.. మొత్తం ఆమె కుటుంబానికే వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.
★ పిల్లలతో పాటు గర్భిణీ.. ప్రభుత్వ ఆస్పత్రి బయట వేచి ఉన్న ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.