న్యూఢిల్లీ:
★ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది.
★ ఒక రోజులో అభిప్రాయాలు సేకరించి అందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈనెల 19న కోరగా..
★ జూలై ఆఖరు వరకు సమయం కావాలంటూ రాష్ట్రం తెలిపింది.
★ ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆన్‌లైన్ ఫార్మాట్ అందించింది.
★ పాఠశాలలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఎప్పుడు ప్రారంభించాలి..?
★ లేదా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరవకూడదా..?
★ పాఠశాలలు ప్రారంభిస్తే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తున్నారు..?
★ పాఠశాల ప్రారంభిస్తే ఎలా నడపాలి..?
★ అన్న మూడు ప్రశ్నలు సర్వేలో భాగంగా అడుగుతున్నారు.