న్యూఢిల్లీ:
★ కరోనా వైరస్ మహమ్మారి కారణం గా దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను కేంద్రం మూసి వేసిన విషయం విదితమే.. అయితే ఈ కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం లో భాగంగా అన్ని పర్యాటక ప్రదేశాలను త్వర లోనే తెరుస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.
★ జులై 6 న తాజ్ మహల్, ఎర్ర కోట తో పాటు మిగతా చారిత్రక ప్రదేశాల సందర్శన కు అనుమతిస్తామని చెప్పారు.
★ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
★ కరోనా వైరస్ నియంత్రణ కు తీసుకోవాల్సిన అన్ని చర్యలను, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తామని ఆయన పేర్కొన్నారు.
★ కరోనా వ్యాప్తి నేపథ్యం లో ప్రధాని మోదీ నిర్ణయం మేరకు మార్చి నెల లో అన్ని పర్యాటక దేశాలు, వారసత్వ కట్టడాలను మూసి వేసిన విషయం తెలిసిందే.