728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి ఎడ్లపాడు మండలంలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

♦️దీంతో మండల స్థాయి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు.

♦️పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఈ కేసులు నేడు వెలుగుచూడటంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు.

♦️అలాగే సర్వీస్ రోడ్డు సమీప దుకాణాలను సైతం మూసివేయాలని అధికారులు వ్యాపారస్తులకు చెప్పారు.

♦️గతంలో రెడ్ జోన్ విధించిన ఈ ప్రాంతంలో ఇటీవల బారికేడ్లను తొలగించి నిబంధనలను సడలించారు. తాజా కేసులు వెలుగు చూడటంతో తిరిగి కంటైన్మెంట్ జోన్ ను విధిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE