728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 21, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు కొత్తగా 7 కరోనా కేసులు

చిలకలూరిపేట:
🔷 నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఒక వ్యక్తికి, ఎడ్లపాడులో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నమోదయ్యాయి.

🔷 నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.

🔷 మొత్తం మీద ఈ రోజు వరకు నాదెండ్లలో 31 కరోనా పాజిటివ్ కేసులు, ఎడ్లపాడులో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు కొత్తగా 7 కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE