చిలకలూరిపేట: పట్టణంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. టెస్ట్ చేసిన వారి రిజల్ట్ ప్రకారం చూస్తుంటే రోజుకు 10 నుండి 20 లోపు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తుండగా, ఇంకా టెస్ట్లు చేయించుకోవాల్సిన వారు అనేక మంది ఉన్నారు. అందరికి టెస్ట్లు చేస్తే పట్టణంలో వందల సంఖ్యలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటించి, భౌతిక దూరం ద్వారా మాత్రమే కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వివిధ ప్రాంతాల్లో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
కళామందిర్ వెనుక - 2
గౌడ పాలెం - 2
సుబ్బయ్యతోట. - 3
సుభానినగర్ - 2
పాటిమీద - 1
శాంతి నగర్ - 1
నెహ్రూ నగర్ - 1
రగన్నపాలెం - 1
రెడ్ల బజారు - 1