728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 21, 2020

ఒక్క కరోనా కేసు నమోదు కాని దేశాలివే

★ ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది.

★ అతి తక్కువ కాలంలోనే వందలాది దేశాలకు విస్తరించింది.

★ లక్షలాది మంది ప్రాణాలను కూడా హరిస్తోంది.

★ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కరోనా కేసులే నమోదుకాని దేశాలు ఉన్నాయంటే నమ్మగలమా..? కానీ ఇది నిజం.

★ ప్రపంచ వ్యాప్తంగా యూఎన్‌ఓ 193 దేశాలను అధికారికంగా గుర్తించింది.

★ అందులోని 12 దేశాల్లో జూలై 19,2020 నాటికి ఎటువంటి కోవిడ్‌ కేసులు నిర్ధారించబడలేదు.

★ ఈ దేశాలలో చాలా వరకు ఓషియానియాలోని పసిఫిక్‌ మహాసముద్ర ద్వీపదేశాలే ఉన్నాయి.

వివరాలు:
★ ఉత్తరకొరియా, పలావు, సమోవా, వనాటు, టువాలు, మార్షల్‌ దీవులు, నౌరు, కిరిబాటి, మైక్రోనేషియా, సోలమన్‌ దీవులు, టోంగా దేశాలలో ఒక్క కరోనా వైరస్‌ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఒక్క కరోనా కేసు నమోదు కాని దేశాలివే Rating: 5 Reviewed By: NEWS UPDATE